‘వలయం’ టైటిల్ లోగో విడుదల..

412
valayam movie
- Advertisement -

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో లక్ష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా వలయం. ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో దిగంగన కథనాయికగా నటిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను రమేష్ కడుముల తెరకెక్కిస్తున్నారు.

valayam

ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రామకృష్ణ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చదలవాడ పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2020లో ఈ సినిమా విడుదల కానుంది.

నటీనటులు:లక్ష్, దిగంగన సూర్యవంశి తదితరులు.. టెక్నికల్ టీం: దర్శకుడు:రమేష్ కడుముల, నిర్మాత:చదలవాడ పద్మావతి,నిర్మాణ సంస్థ:శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర క్రియేషన్స్,సమర్పణ: చదలవాడ బ్రదర్స్,సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటింగ్: ఉపేంద్ర,సినిమాటోగ్రఫీ: రామకృష్ణ ఎస్.

- Advertisement -