కుల గణన చేయాల్సిందే: వీహెచ్‌

3
- Advertisement -

జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని అనురాగ్ ఠాకూర్ ప్రచారం చేస్తున్నారు ఇది సరికాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వీహెచ్‌..రాహుల్ గాంధీ కులగణనను కట్టుబడి ఉన్నారని తేల్చిచెప్పారు.

అగ్ర కులం లో పుట్టినా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే శక్తి రాహుల్ గాంధీ కుటుంబానికి ఉందన్నారు. కుల గణణ ద్వారా బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు కూడా ఉద్యోగాలు వచ్చి అభివృద్ధి చెందుతాయన్నారు. నరేంద్ర మోదీ దేశానికి ఏమి చేయకున్నా చాలా చేసినట్టు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:జానీ మాస్టర్‌కు మధ్యంత బెయిల్

- Advertisement -