Green Tea:గ్రీన్ టీ తో ఉపయోగాలు..

64
- Advertisement -

ప్రతి రోజు రెండు,మూడు సార్లు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యంతో పాటు అందంగా కూడా పెరుగుతుంది

జీర్ణ ప్రక్రియ వేగవంతమై,ఉల్లా సంగా ఉండేలా గ్రీన్ టీ దోహదం చేస్తుంది.

మిరియాలు ,మిర్చిలను ఆహారం లో తగు మోతదులో వాడడం వల్ల శరీరంలో అధిక బరువు ను తగ్గించు కొవచ్చు.

గ్రీన్ త్రాగడం వల్ల అధిక బరువు ను కూడా తగ్గించు కోవచ్చు .

ప్రతి రోజు గ్రీన్ టీ తాగితే అన్యారోగ్య సమస్యలు కూడా ఉండవు.

Also Read: రష్మిక అందాలకు అడ్డు లేదు

- Advertisement -