- Advertisement -
అమెరికా – భారత్ దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే యుఎస్ కాన్సులేట్ కార్యాలయం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మారనుంది. 2002 నుండి నగరంలోని బేగంపేట పైగా ప్యాలెస్‌లో సేవలందించిన కార్యాలయాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు తరలించనున్నారు.
దాదాపు 300 మిలియన్ డార్లలతో అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నిర్మించిన భవనంలోకి ఈ కాన్సులేట్ మారనుంది. హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాకు చెందిన ప్రజలకు సేవలు అందిస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కొత్త కార్యాలయం విశాలమైన 12 ఎకరాల విస్తీర్ణంలో రాతి నిర్మాణాలు చేపట్టారు.
14 ఏళ్లుగా బేగంపేట కార్యాలయంలో సేవలందించిన గుర్తుగా చివరిసారిగా అమెరిజా జెండాను ఎగురవేశారు.
ఇవి కూడా చదవండి..
ఖండాంతరాలకు వ్యాపించిన గ్రీన్ ఇండియా
అజారుద్ధీన్‌ను పరామర్శించిన హరీశ్‌రావు
మునుగోడులో బీజేపీ చీప్ ట్రిక్స్..
- Advertisement -