పెళ్లిరోజు..మొక్కలు నాటిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

49
gic
- Advertisement -

రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, ఈ రోజు తన సిల్వర్ జూబ్లీ పెళ్లి రోజు సందర్భంగా, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ఆయన సతీమణి ఉప్పల స్వప్న గారితో కలిసి, నాగోల్ లోని తన స్వగృహంలో మూడు మొక్కలు నాటారు.

ప్రతీ ఒక్కరు తమ జీవితంలో ఆనందకరమైన సందర్భాలలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

- Advertisement -