వలస కూలీలకు ఉప్పల పౌండేషన్ చేయూత..

232
uppala foundation
- Advertisement -

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఈ రోజు ఉప్పల పౌండేషన్ తరఫున లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న దోమలగూడలోని 62మంది వలస కూలీల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. బియ్యం, కందిపప్పు, మంచినూనె, ఉప్పు, కారం, పసుపు వంటి నిత్యావసర వస్తువులను అందించారు.

- Advertisement -