- Advertisement -
సాధారణంగా డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడితే లైసెన్స్ రద్దు, కౌన్సెలింగ్, చలాన్లు వేస్తారు కానీ, ఉప్పల్ SHO లక్ష్మీ మాధవి స్థానికంగా ఓ వ్యక్తికి బుద్ధి వచ్చేలా చేశారు.
తాగి వచ్చిన తండ్రిని ఉద్దేశించి.. కొడుకు చేత ‘నాన్న.. నాకు నువ్వు కావాలి. నువ్వు మరోసారి తాగి బండి నడపనని ప్రామిస్ చెయ్’ అని ప్రమాణం చేయించారు.ఈ వీడియో చూసిన పలువురు ‘మేడమ్ మీరు గ్రేట్’ అంటూ పొగుడుతున్నారు.
ఉప్పల్లో డ్రంక్ & డ్రైవ్‌లో దొరికిన తండ్రిని మళ్లీ తాగొద్దని కొడుకుతో ప్రామిస్ చేపించిన SHO లక్ష్మీ మాధవి pic.twitter.com/2sv6vz40bc
— Telugu Scribe (@TeluguScribe) January 6, 2025
Also Read:ఘనంగా కళావేదిక ఫిల్మ్ మ్యూజిక్ అవార్డ్స్
- Advertisement -