బస్సుల్లో చిల్లర కష్టాలకు చెక్..

1
- Advertisement -

ప్రయాణికులు ఇకపై ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులకు అందుబాటులోకి తీసుకొచ్చింది TGSRTC. సిటీ ఆర్టీసీ బస్సుల్లో మొదలైంది ఆన్లైన్ టికెటింగ్ . ఇక సిటి బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం చేయవచ్చు.

ఇక నుంచి యూ పీ ఐ పెమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆటోమేటిక్ ఫెర్ కలెక్షన్ సిస్టం లో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చింది ఆర్టీసీ. త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకీ వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Also Read:వీవీ వినాయక్‌ క్షేమంగానే ఉన్నారు!

- Advertisement -