- Advertisement -
ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారం అవుతున్న షో అన్‌స్టాపబుల్. ప్రస్తుతం సీజన్ 4 ఐదవ ఎపిసోడ్స్ పూర్తి కాగా తాజాగా ఆరవ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది.
ఈ ఎపిసోడ్‌కు శ్రీలీల, నటుడు నవీన్ పోలిశెట్టి గెస్ట్ లుగా వచ్చారు. ఈ ప్రోమోలో బాలయ్యతో చిందులు వేశారు టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల, నటుడు నవీన్ పోలిశెట్టి. బాలయ్య ఎనర్జీ ని మ్యాచ్ చేస్తూ శ్రీలీల కూడా బాగానే ఆకట్టుకుంది. తమ సినిమాలకి సంబందించిన పలు విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. అనంతరం బాలయ్యతో పుష్ప 2 కిస్సిక్ సాంగ్ కి స్టెప్పులు కూడా వేసింది శ్రీలీల.
Also Read:రేవంత్ రెడ్డి అపరిచితుడు: హరీశ్
- Advertisement -