సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన అమిత్ షా..

526
kcr amith shag
- Advertisement -

తెలంగాణలో ఆదివారం జనతా ఖర్ఫ్యూ కార్యక్రమం అద్భుతంగా అమలు కావడం పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఫోన్ కాల్ లో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజల స్ఫూర్తిని, ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణను కొనియాడారు. ఈ విషయంలో తెలంగాణ, దేశంలో ముందు వరుసలో నిలిచిందన్నారు.

- Advertisement -