రాష్ట్రాలకు కొనసాగుతున్న వ్యాక్సిన్ పంపిణీ..

114
vaccine
- Advertisement -

కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 27.90 కోట్లకు పైగా వ్యాక్సిన్లను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిచింది.

2.58 కోట్లకు పైగా వ్యాక్సిన్లు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. రాబోయే మూడురోజుల్లో 19 లక్షలకు పైగా వ్యాక్సిన్లు రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని వెల్లడించింది.

- Advertisement -