కేంద్ర బడ్జెట్…ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే

359
- Advertisement -

2023-24 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ప్రవేశ పెట్టే చివరి బడ్జెట్ కావడంతో కొన్నివర్గాలకు వరాల జల్లు కురిపించారు. ఇక ఈ బడ్జెట్‌లో తగ్గే, పెరిగే వస్తువులను ఓసారి పరిశీలిద్దాం..

సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీ 16శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ బ్రాండ్లకు చెందిన సిగరెట్ రేట్లు పెరగనున్నాయి.బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ప్రకటించారు. దీంతో గోల్డ్, సిల్వర్, ఆభరణాల ధరలకు రెక్కలు రానున్నాయి.

ధరలు పెరిగేవి..

()బంగారం, వెండి, ఆభరణాలు
()టైర్లు
()సిగరెట్లు
()వజ్రాలు
()బ్రాండెడ్ దుస్తులు
()విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు

ధరలు తగ్గేవి..

()ఎలక్ట్రిక్ వాహనాలు
()టీవీలు, విడిభాగాలు
()మొబైల్స్
()కిచెన్ చిమ్నీ
()కెమెరా లెన్స్
()లిథియం అయాన్ బ్యాటరీలు
()దిగుమతి చేసుకునే బంగారం

ఇవి కూడా చదవండి..

- Advertisement -