బడ్జెట్‌లో పెరిగేవి.. తగ్గేవి ఇవే!

191
budget 2021
- Advertisement -

కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2021పై భారీ ఆశలుండగా ఆ ఆశలను నీరుగార్చింది కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌.ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో 2021-22 బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే మిగిలింది.

బడ్జెట్‌లో పెరిగేవి- తగ్గేవి ఇవే..

()మరింత పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
()లీటర్‌ డీజిల్‌పై రూ.4 వ్యవసాయ సెస్సు
()పెట్రోల్ ‌లీటర్‌కు రూ.2.05 పైసలు వ్యవసాయ సెస్సు
()పెరగనున్న మొబైల్‌ ధరలు
()అక్టోబర్‌ 21 నుంచి కొత్త కస్టమ్స్‌ పాలసీ
()ట్యాక్స్‌ ఆడిటింగ్‌ నుంచి ఎన్నారైలకు మినహాయింపు
()ట్యాక్స్‌ ఆడిట్‌ పరిమితి రూ.10 కోట్లకు పెంపు
()400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు
()పెరగనున్న సోలార్‌ ఇన్వెటర్ల ధరలు
()ఆటోమొబైల్‌ రంగంలో కస్టమ్‌ డ్యూటీ పెంపు
()పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు
()కాటన్‌పై 10శాతం కస్టమ్స్‌ డ్యూటీ పెంపు
()దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ఖరీదు
()పెరగనున్న లెదర్‌ ఉత్పత్తుల ధరలు

()5 % సెస్సు తగ్గింపుతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి
()రాగిపై పన్ను మినహాయింపులు
()ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు
()సీనియర్‌ సిటిజన్లకు ఊరట

- Advertisement -