రైల్వేలో ప్రయాణికుల భద్రతకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపుఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసే రైల్వే టికెట్లకు సర్వీస్ ట్యాక్స్ లేదు
రైల్వేలో ప్రయాణికుల భద్రతకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు
మెట్రోరైలు ఏర్పాటులో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం.
రైల్వేలకు రూ.55వేల కోట్ల ప్రభుత్వ సాయం.
రైల్వే బడ్జెట్‌కు రూ.1.31కోట్లు కేటాయింపు.
రైల్వేల రవాణా ప్రైవేటురంగం నుంచి పోటీ.
పర్యావరణహిత రైల్వే బోగీలు. సౌరశక్తి వినియోగం.
పర్యాటక స్థలాల్లో ప్రత్యేక రైళ్లు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు 5వేల రైల్వేస్టేషన్లలో లిఫ్టులు
రైల్వేల భద్రతకు ప్రత్యేకనిధి. నాలుగు అంశాలపై దృష్టి. 1.ప్రయాణికుల భద్రత. 2.మూలధనం, 3. శుభ్రత. 4. ఆర్థిక నిర్వహణ
8శాతం గ్యారెంటీతో సీనియర్ సిటిజన్లకు ఎల్ఐసీ కొత్త పథకం
ఎస్సీల సంక్షేమానికి 52,393 కోట్లు. ఎస్టీలు, మైనార్టీలకు భారీగా నిధుల కేటాయింపు.
పీజీ మెడికల్ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంపు. వైద్య పరికరాల ధరల తగ్గింపు
ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. నిపుణులైన వైద్యుల నియామకం.
ఉపాధి అవకాశం ఎక్కువగా ఉన్న కోర్సుల ఏర్పాటు.
సంకల్ప్ పథకం ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణ.
దేశం వెలుపల కూడా ఉపాధి పొందేందుకు వీలుగా శిక్షణ.
దేశవ్యాప్తంగా 100 నైపుణ్య కేంద్రాలు.
ఐసీటీ ద్వారా విద్యాబోధన. అన్ని ప్రవేశ పరీక్షలకు ఒకే సంస్థ
ప్రతిభ కలిగిన కళాశాలల్లో ప్రత్యేక ప్రోత్సాహకాలు.
సెకండరీ విద్యలో ఆవిష్కరణలకు ప్రత్యేకనిధి.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.48వేల కోట్ల కేటాయింపు.
రూ.500 కోట్లతో గ్రామాల్లో మహిళ శక్తి కేంద్రాలు
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ.20వేల కోట్ల గృహ రుణాలు
వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి రంగాలకు రూ.లక్షా 87 వేల కోట్లు
జార్ఖండ్, గుజరాత్ లో రెండు ఎయిమ్స్ ల ఏర్పాటు
విద్యారంగానికి ప్రాధాన్యత, యూజీసీలో సంస్కరణలు
విద్యార్థులకు ప్రయోగాత్మకంగా 350 ఆన్‌లైన్ క్లాసులు
ఉన్నత విద్యలో ప్రవేశ పరీక్ష కోసం కొత్త విధానం
యువతలో నైపుణ్యాన్ని పెంచే సంకల్ప్ స్కీమ్ కు రూ.4వేల కోట్లు
రైల్వేల భద్రతకు ప్రత్యేక నిధి … యూత్ కోసం సంకల్ప్ స్కీమ్
- Advertisement -
- Advertisement -