నెట్‌ఫ్లిక్స్‌లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..

377
uma maheshwara ugraroopasya
- Advertisement -

కరోనా నేపథ్యంలో ప్రస్తతుం సినిమాలన్ని ఓటీటీ ఫ్లామ్‌లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేరాఫ్‌ కంరపాలెంఫేం వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కూడా ఓటీటీ ఫ్లామ్‌లో రిలీజ్ అయింది.

ముందు ప్రకటించినట్లుగానే జూలై చివరివారంలో సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తామని ప్రకటించిన నిర్మాతలు‌ శోభూ యార్లగడ్డ, ప్ర‌సాద్ దేవినేని ఇవాళ రిలీజ్ చేశారు. సత్యదేవ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ద‌క్కించుకున్న సంగతి తెలిసిందే.

మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం ‘మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది.

- Advertisement -