యూనివర్సిటీల్లో పరీక్షల నిర్వహణకు సిద్ధం..

230
guide lines
- Advertisement -

యూనివర్శిటీల్లో పరీక్షల నిర్వహణపై యూజీసీ మార్గదర్శకాలపై స్పందించిన దేశంలోని 755 యూనివర్సిటీలు. వీటిలో 120 డీమ్డ్‌, 274 ప్రైవేటు,40 కేంద్రీయ, 321 రాష్ట్ర విద్యాలయాలు ఉండగా…ఇప్పటికే 194 యూనివర్సిటీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో పరీక్షల నిర్వహించనున్నారు.

పరీక్షలు నిర్వహించని 366 వర్సిటీలు త్వరలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం అని ప్రకటించాయి.2019-20 విద్యాసంవత్సరంలో ఏర్పాటైన 27 కొత్త యూనివర్సిటీలు తొలి బ్యాచ్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.ఈమేరకు వివరాలు వెల్లడించింది యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌.

- Advertisement -