- Advertisement -
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ కాన్సర్ట్‌లో పాల్గొన్న సందర్భంగా, తనతో ఫొటోలు తీసుకోవాలనుకున్న ఓ మహిళా అభిమానిని ముద్దు పెట్టుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.
ఈ ఘటనపై ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, ముద్దు వివాదంపై ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఆయన స్పందించారు.తనకు ఎలాంటి తప్పుద్దేశం లేదని స్పష్టం చేస్తూ, ఇది అభిమానులపై తన ప్రేమకు నిదర్శనమని వివరించారు.
Also Read:‘లైలా’..రత్తమ్మ సాంగ్ అదిరే రెస్పాన్స్
- Advertisement -