నేడు,రేపు భారీ వర్షాలు…

196
rains
- Advertisement -

తెలంగాణలో నేడు,రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కర్ణా‌టక నుంచి దక్షిణ తమి‌ళ‌నాడు వరకు 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌దాకా ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్ప‌డిందని దీని ప్రభవాంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వెల్లడించింది.

గ్రేటర్‌ హైద‌రా‌బా‌ద్‌లో వ‌చ్చే మూడురోజులు సాధార‌ణం నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని…..రంగా‌రెడ్డి, ఉమ్మడి మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నల్ల‌గొండ, ఆది‌లా‌బాద్‌, నిజా‌మా‌బాద్‌ జిల్లాల్లో ఒకటి రెండు‌చోట్ల భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వెల్ల‌డించింది.

- Advertisement -