మానేరు డ్యామ్‌..రెండు గేట్లు ఓపెన్

3
- Advertisement -

కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇటీవల కురిసిన వర్షాలకు లోయర్ మానేరు డ్యామ్ కు వరద కొనసాగుతోంది.

మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు వస్తున్న ఇన్ ఫ్లో వస్తోంది. ఇన్ ఫ్లో: 300 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో: 809 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం: 23.903 టీఎంసీలు కాగా పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 24.034 టీఎంసీలు.

Also Read:న్యూస్ అప్‌డేట్స్ టుడే..

- Advertisement -