టి-పోల్ యాప్‌పై శిక్షణ తరగతులు..

461
Telangana State Election Commission
- Advertisement -

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో టి-పోల్ యాప్‌పై ఎంసీహెచ్ఆర్డీలో రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, సెక్రటరీ అశోక్ కుమార్, వివిధ జిల్లాలకు చెందిన 150 మంది ట్రైనర్స్ హాజరైయ్యారు. ఈ శిక్షణ తరగతులలో టి-పోల్ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, యాప్ లోని ఫీచర్స్, వివరాల నమోదు తదితర అంశాలపై చర్చించారు.

Two Days Training On T-Poll App Under Telangana State Election Commission..Two Days Training On T-Poll App Under Telangana State Election Commission..

- Advertisement -