ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ టర్కీ

4
- Advertisement -

దేశవ్యాప్తంగా బాయ్ కాట్ టర్కీ ట్రెండింగ్‌లో ఉంది. టర్కీ ట్రిప్స్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు భారతీయులు. గతేడాదితో పోల్చితే క్యాన్సిలేషన్స్ 250% పెరిగాయని మేక్ మై ట్రిప్ వెల్లడించింది.

టర్కీకి ఇప్పటికే బుకింగ్స్ నిలిపివేశాయి కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు. ఇస్తాంబుల్, అజర్బైజాన్ కు వెళ్లడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. టూర్లు క్యాన్సిల్ చేసుకోవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు టర్కీ అధికారులు.

Also Read:సరస్వతీ పుష్కరాలు.. ప్రారంభం

- Advertisement -