వికలాంగుల పాఠశాలలో సందడి చేసిన తుపాకి రాముడు

437
Bittiri Sathi
- Advertisement -

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో సందడి చేశారు తుపాకి రాముడు హీరో బిత్తిరి సత్తి. కాసేపు విద్యార్దులతో కలిసి ముచ్చటించారు. విద్యార్దుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్ధులకు పండ్లు పంపిణి చేశారు.

ఆ తర్వాత పెద్దపల్లి పట్టణంలోని సంగీత థియేటర్ లో తుపాకి రాముడు సినిమాను ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. వికలాంగుల విద్యార్దులను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి విద్యార్ధులకు సహాయం చేస్తానని తెలిపారు.

- Advertisement -