విజయ్ సేతుపతి@ తుగ్లక్ దర్బార్

75
darbar

అటు హీరోగా ఇటు విలన్‌గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు విజయ్ సేతుపతి. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం తుగ్లక్ దర్బార్. ప్రసాద్ దీన్ దయాళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన నాయికగా రాశి ఖన్నా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇది రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ అనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. సామాన్యుడైన కథానాయకుడు రాజకీయనాయకుడిగా ఎలా ఎదిగాడనేదే కథ. సెప్టెంబర్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tughlaq Durbar - Official Trailer | Vijay Sethupathi | Raashi Khanna | Manjima Mohan | R. Parthiban