- Advertisement -
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం తుఫానుగా మారే అవకాశం ఉండటంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
రానున్న ఐదు రోజులు మత్స్య కారులు వేటకు వెళ్లొద్దు అని… వాయుగుండం ప్రభావంతో 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read:ఓటీటీలోకి ఇడ్లీ కొట్టు!
- Advertisement -

