- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో సెప్టెంబర్ నెల విశేష పర్వదినాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు టీటీడీ అధికారులు.
() సెప్టెంబర్ 3న విష్ణుపరివర్తనైకాదశి.
• సెప్టెంబర్ 4న వామన జయంతి.
• సెప్టెంబర్ 6న అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.
• సెప్టెంబర్ 8న మహాలయ పక్ష ప్రారంభం.
• సెప్టెంబర్ 10న బృహత్యుమా వ్రతం (ఉండ్రాళ్ల తద్దె).
• సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
• సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య.
• సెప్టెంబర్ 23న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
• సెప్టెంబర్ 24న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.
• సెప్టెంబర్ 28న తిరుమల శ్రీవారి గరుడోత్సవం.
• సెప్టెంబర్ 29న తిరుమల శ్రీవారి స్వర్ణ రథం.
Also Read:ఆఫ్ఘాన్‌లో భారీ భూకంపం..
- Advertisement -

