TTD:సర్వదర్శనం టోకెన్లు పునఃప్రారంభం

30
- Advertisement -

తిరుపతిలోని కౌంటర్లలో జనవరి రెండవ తేదీన శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం కానుంది. డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్లను ఇదివరకే జారీ చేసిన విషయం తెలిసిందే.

తదుపరి సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ‌ తేదీ ఉదయం 4 గంటల నుండి మంజూరు చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయి.

Also Read:వింటర్ లో నిమ్మరసం తాగితే ఎన్ని ప్రయోజనాలో..?

- Advertisement -