జనవరిలో టీటీడీ కార్యక్రమాలివే

35
- Advertisement -

జనవరి 2024లో TTD ప్రత్యేక కార్యక్రమాలు

తిరుమలలో జనవరి 2024లో నిర్వహించే ప్రత్యేక రోజుల వివరాలు

జనవరి 1: శ్రీవారి ఆలయంలో పెద్ద శాత్తుమొర, వైకుంఠద్వార దర్శనం ముగింపు

జనవరి 5: శ్రీవారి ఆలయంలో అధ్యాయనోత్సవాల ముగింపు

జనవరి 6: తిరుమలనంబి సన్నిధికి శ్రీ మలయప్ప స్వామి వారి దర్శనం

జనవరి 7: సర్వ ఏకాదశి

జనవరి 9: తొండరడిప్పొడియాళ్వార్ వర్షతిరునక్షత్రం

జనవరి 14: భోగి, ధనుర్మాసం ముగింపు.

జనవరి 15: మకరసంక్రాంతి, సుప్రభాత సేవ పునఃప్రారంభం

జనవరి 16: గోదా పరిణయం, కనుమపై పార్వేట ఉత్సవం

జనవరి 25: శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి

జనవరి 28: శ్రీ తిరుమొళిసైయాళ్వార్ వర్షతిరునక్షత్రం

జనవరి 31: శ్రీ కూరత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం

- Advertisement -