TTD:అక్టోబర్ విశేష ప‌ర్వ‌దినాలు

9
- Advertisement -

అక్టోబ‌ర్ నెల‌లో తిరుమ‌ల‌లో నిర్వ‌హించే విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు వెల్లడించారు అధికారులు.

• అక్టోబ‌ర్ 1న శ్రీ‌వారి ర‌థోత్స‌వం.

• అక్టోబ‌ర్ 2న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం.

• అక్టోబ‌ర్ 3న శ్రీ‌వారి బాగ్ స‌వారి.

• అక్టోబ‌ర్ 07న పౌర్ణమి గరుడ సేవ.

• అక్టోబ‌ర్15న తిరుమ‌ల నంబి ఉత్స‌వారంభం.

• అక్టోబ‌ర్ 20న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం.

• అక్టోబ‌ర్ 23న భ‌గినీహ‌స్త భోజ‌నం.

• అక్టోబ‌ర్ 24న తిరుమ‌ల‌నంబి శాత్తుమొర‌.

• అక్టోబ‌ర్ 25న నాగుల చ‌వితి, పెద్ద శేష వాహ‌నం.

• అక్టోబ‌ర్ 27న మాన‌వాళ మ‌హామునుల శాత్తుమొర‌.

• అక్టోబ‌ర్ 28న సెనైమొద‌లియార్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.

Also Read:BB9:డీమాన్‌పై సంజన ఫైర్

• అక్టోబ‌ర్ 29న తిరుమ‌ల శ్రీ‌వారి పుష్ప‌యాగ మ‌హోత్స‌వ అంకురార్ప‌ణ‌.

• అక్టోబ‌ర్ 30న తిరుమ‌ల శ్రీ‌వారి పుఫ్ప‌యాగం.

• అక్టబ‌ర్ 31న పూద‌త్తాళ్వార్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం, యాజ్ఞ‌వ‌ల్క్య జ‌యంతి.

- Advertisement -