సీనియర్ సిటిజన్స్‌కి గుడ్ న్యూస్

2
- Advertisement -

సీనియర్ సిటిజన్స్ కి గుడ్ న్యూస్ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఆన్ లైన్ విధానం తెలియక ముప్పతిప్పలు పడుతు కలియుగ ధైవదర్శనం నోచుకొక ఇంతకాలం వృద్దుల నరకయాతన తీర్చే నిర్ణయం తీసుకుంది. దర్శనంకోసం క్యూ కాంప్లెక్స్ లోపలకు వెల్లిన భక్తులకు గత ప్రభుత్వం దూరం చేసి సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చిన స్థానంలో భక్తుల కోసం వాటిని పునరుద్ధరణ చేసింటీటీడీ.

వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్‌ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటుచేయబడ్డాయి. ఒకటి ఉదయం 10 గంటలకు,మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. ఫోటో ID తో వయస్సు రుజువును S1 కౌంటర్‌లో సమర్పించాలి. ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే శ్రీవారిని దర్శించుకోవచ్చు. అలాగే వారికి దర్శనం కోసం కూర్చునే సదుపాయం, లోపల కూర్చున్నప్పుడు వేడి సాంబార్ అన్నం మరియు పెరుగు అన్నం మరియు వేడి పాలు అందిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Also Read:రెడ్ బుక్…టెన్షన్!

- Advertisement -