- Advertisement -
పవిత్రమైన శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 9న తిరుమలలో గరుడ సేవ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ ప్రాంగణంలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ గరుడ సేవ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నిర్వహించే గరుడ సేవకు ముందు జరుగుతున్నందున, టీటీడీ ఈ గరుడ సేవను ట్రయల్ రన్‌గా నిర్వహించనుంది.
Also Read:బఫూన్ బెదిరింపులు:ఓవైసీ
- Advertisement -

