- Advertisement -
తిరుపతిలో సోమవారం ఉదయం 2 గంటల నుంచి ఉచిత దర్శనం SSD(Slotted Sarva Darshan) టోకెన్లు ఇస్తారు.
టోకెన్ ఇచ్చు ప్రదేశాలు :
👉🏻 శ్రీనివాసం – RTCబస్టాండ్ దగ్గర
👉🏻 విష్ణు నివాసం -రైల్వే స్టేషన్ ఎదురుగా
👉🏻 భూదేవి కాంప్లెక్స్ – అలిపిరి దగ్గర
👉🏻 శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఉదయం 5.45 / 6.00 నుండి ఆ నడకదారిలో ఇస్తారు.
Note: అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఎటువంటి టోకెన్లు ఇవ్వబడవు.
Also Read:బెస్ట్ పోలిటికల్ మూవీ ..’మా కాళి’
- Advertisement -