జంట బ్రహ్మోత్సవాల అనంతరం నవంబర్‌లో ఉత్సవాలకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడంలో ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు.
తిరుమలలో నవంబర్ నెలలో జరిగే ఉత్సవాల జాబితా…
నవంబర్ 9: మాతత్రయ ఏకాదశి
నవంబర్ 11: మాస శివరాత్రి
నవంబర్ 12: దీపావళి ఆస్థానం
నవంబర్ 13: కేదారగౌరీ వ్రతం
Also Read:Congress:కాంగ్రెస్ కు బై బై.. నేతల వలసలు!
నవంబర్ 14: శ్రీ తిరుమల నంబి సాత్తుమొర
నవంబర్ 15: భగనిహస్త భోజనం
నవంబర్ 16: శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర
నవంబర్ 17: నాగుల చవితి పెద్ద శేష వాహనం
నవంబర్ 18: వార్షిక పుష్పయాగానికి అంకురార్పణం
నవంబర్ 19: పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, స్కంద షష్టి
నవంబర్ 22: శ్రీ యాజ్ఞవల్క్య జయంతి
నవంబర్ 23: ప్రబోధన ఏకాదశి
నవంబర్ 24: కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీ చక్రతీర్థ ముక్కోటి
నవంబర్ 26: కార్తీక పౌర్ణమి
నవంబర్ 27: శ్రీ తిరుమంగై ఆళ్వార్ సత్తుమొర
నవంబర్ 28: శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రం