TTD:ఏప్రిల్‌లో విశేష ప‌ర్వ దినాలు

10
- Advertisement -

ఏప్రిల్ నెల‌లో తిరుమ‌ల‌లో నిర్వ‌హించే విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

• ఏప్రిల్ 1న శ్రీ‌వారి వ‌సంతోత్స‌వాల స‌మాప్తి, తుంబూరు తీర్థ ముక్కోటి.

• ఏప్రిల్ 13న శ్రీ‌భాష్య‌కారుల‌ ఉత్స‌వారంభం.

• ఏప్రిల్ 20న అక్ష‌య తృతీయ‌, ప‌ర‌శురామ జ‌యంతి, భృగు మ‌హ‌ర్షి వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం, శ్రీ‌నివాస దీక్షితుల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం

• ఏప్రిల్ 21న అనంతాళ్వాన్ ఉత్స‌వారంభం, శ్రీ శంక‌ర జ‌యంతి.

Also Read:బీజేపీలో చేరిన ఆప్ నేత ఫూల్కా!

- Advertisement -