- Advertisement -
టీటీడీ ధర్మకర్తల మండలి లేదా స్పెసిఫైడ్ అథారిటీలు 10-05-1993 నుండి 19-06-2023 వరకు తీసుకున్న నిర్ణయాలను ఇదివరకే టీటీడీ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్ లోడ్ చేయలేదు.
అయితే భక్తుల సౌకర్యార్థం టీటీడీ తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటించడంలో లో భాగంగా 07-08-2023 నుండి 11-03-2024 వరకు ధర్మకర్తల మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుతం టీటీడీ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని నిర్ణయించారు.
Also Read:టీ20లకు గడ్‌బై చెప్పిన కోహ్లీ,రోహిత్
- Advertisement -