టీటీడీ రూ.300 దర్శన టికెట్స్ రిలీజ్..

37
- Advertisement -

మే, జూన్‌ నెలలకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా రిలీజైంది. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఓపెన్ అయింది. టీటీడీ మొబైల్ యాప్‌ ttdevasthanams లేదా http//tirupatibalaji.ap.gov.in ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

రూ.300/- టికెట్స్ ఒక ఫోన్ నంబర్ పై 6 టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ తో రెండు ఆధార్ లు ఇచ్చి 1 రూం బుక్ చేసుకోవచ్చు. రూ. 300/- టికెట్ బుక్ చేసుకుని నడిచి వెళ్తే దివ్య దర్శనం టికెట్ ఇవ్వరు. నెలకు ఒక్కసారే 300/- టికెట్ బుక్ చేస్కొగలము.

Also Read:IPL 2023:హైదరాబాద్ ఓటమి

బ్రేక్ దర్శనం మరియు సేవ టికెట్స్ లాంటి ఉన్న 300/- టికెట్ బుక్ చేసుకోవచ్చు. 26వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల మే జూన్ నెలకు రూమ్స్ విడుదల చేశారు. జూలై నెలకు మే 20వ తరువాత అన్ని టికెట్స్ విడుదల చేస్తారు.

Also Read:IPL 2023 : ఎస్‌ఆర్‌హెచ్ కు.. వార్నర్ శాపం తాకిందా!

- Advertisement -