- Advertisement -
గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ప్రజా సంబంధాల అధికారిణిగా పని చేసిన నిష్కా బేగం ఇంటిపై ఈడీ దాడులు చేసిందని, ఆ నగలను స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
ఆ ఫోటోలకు సంబంధించిన వార్త పూర్తిగా అవాస్తవం అని తేల్చింది టీటీడీ. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. పుకార్లను నమ్మవద్దని కోరారు.
Also Read:20 లక్షల ఇళ్లకు సోలార్: చంద్రబాబు
- Advertisement -