- Advertisement -
వైసీపీ నేత, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు సిద్ధమైంది టీటీడీ. ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది.
ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. BNS 356, 74 ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు భానుప్రకాష్ రెడ్డి.
YSR హయాంలో నేను టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదం, పాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అన్నారు భూమన కురణాకర్ రెడ్డి. ఇప్పుడు వాళ్లు ఏదో కొత్తగా ఇస్తునట్లు EO శ్యామలారావు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. అంతేగాదు గోవుల మృతిపై టీటీడీపై ఆరోపణలు చేశారు.
Also Read:హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ షాక్..
- Advertisement -

