కేటీఆర్‌ని కలిసిన టీటీడీ ఛైర్మన్‌

6
- Advertisement -

హైదరాబాద్ నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని మర్యాదపూర్వకంగా కలిశౄరు టీటీడీ ఛైర్మన్ బీ ఆర్ నాయుడు. ఈ సందర్భంగా కేటీఆర్ కి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ …ఛైర్మన్ కి శాలువా కప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు.

Also Read:మెట్లు ఎక్కండి…ఇలా బరువు తగ్గండి!

- Advertisement -