- Advertisement -
శ్రీవారి బ్రహ్మెత్సవాలను టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 7 నుండి 15 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనుండగా రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 15వ తేదీన రాత్రి ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.
()7న ధ్వజారోహణం, పెద్దశేష వాహనసేన
()8న చిన్నశేష వాహనసేవ, రాత్రికి హంస వాహనసేవ
()9న సింహ, ముత్యపు పందిరి వాహనసేవలు
()10న కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు
()11న మోహినీ అవతారం, గరుడ వాహనసేవ
()12న హనుమంత, గజ వాహనసేవలు
()13న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనసేవలు
()14న సర్వభూపాల, అశ్వ వాహనసేవలు
()15న పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం
()15న రాత్రి ధ్వజారోహణ
- Advertisement -