TTD: అన్నప్రసాద కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు

2
- Advertisement -

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో టీటీడీ అడిషనల్ ఈఓ   సి.హెచ్.వెంకయ్య చౌదరి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోజనం రుచి, నాణ్యత గురించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు‌.

అనంతరం భక్తులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యత చాలా బాగుందని భక్తులు అడిషనల్ ఈఓ వద్ద ఆనందం వ్యక్తం చేశారు.

Also Read:TTD: 30న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

- Advertisement -