విధుల్లో చేరుతున్న డ్రైవర్లు, కండక్టర్లు

531
rtc
- Advertisement -

సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి తిరిగి ఉద్యోగాలలో చేరుతున్నారు. గతకొద్ది రోజులుగా రాష్ట్రంలోని అన్ని డిపోల కార్మికులు డ్యూటీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొందరు దరఖస్తు పెటుకొని తమ ఉద్యోగాలలో చేరారు. వారిలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపో చెందిన కె.సురేందర్ సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నెం 272199 ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో డ్యూటీ లో చేరుతానని దరఖాస్తు పెట్టు కున్నారు.

అలాగే నారాయణఖేడ్ డిపో, చెందిన M రమేష్ కండక్టర్ స్టాఫ్‌ నెం 802092 ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు DMకి దరఖాస్తు పెట్టుకొని డ్యూటీలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు సిద్దిపేట ఆర్టీసీ డిపోలో 1 M సంతోష్ గౌడ్ కండక్టర్ నెం:802021 డ్యూటీలో జైన్ అవతాఅని DMకి దరఖాస్తు ఇవ్వగా.. K.నర్సింలు కండక్టర్ నెం:250342, P.మల్లేశం డ్రైవర్ నెం:290175 ఇద్దరు తరపున లోక లక్ష్మీ రాజ్యం సిద్ధిపేట TRS సీనియర్ నాయకుడి ద్వారా విధులకు హాజరు అవుతామని DMకి లెటరు పంపినారు.

TSRTC employees

- Advertisement -