లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…

269
- Advertisement -

జూనియర్ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ విద్య కమిషనరేట్ పరిధిలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. వీటిలో అధికంగా మ్యాథ్స్ – 154, ఇంగ్లీష్ – 153, జువాలజీ-128, హిందీ – 117, బోటనీ-113, ఫిజిక్స్-112, కెమిస్ట్రీ – 113 పోస్టులు ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్‌సీ తాజా ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి…

ఇస్రో హైపర్ సోనిక్ సక్సెస్‌…

సీఎంకు హారతినిచ్చిన ఎమ్మెల్సీ కవిత

బొప్పాయి తింటే.. నిజంగానే గర్భం పోతుందా ?

- Advertisement -