- Advertisement -
సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే 80వేల ఉద్యోగాల భర్తీ వేగవంతం అవుతున్నాయి. ఇప్పటికే 50వేల ఉద్యోగాల భర్తీ జరగగా తాజాగా పాఠశాల విద్యాశాఖలో 134పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 24 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ 1 ఉద్యోగాలకు అనుమతి లభించింది. డైట్‌లో 23 సీనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ, ఎస్‌సీఈఆర్‌టీలో 22 లెక్చరర్ పోస్టుల భర్తీకి, డైట్‌లో 65 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను టీఎస్‌పీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుంది.
ఇవి కూడా చదవండి..
గంగపుత్రులకు శుభవార్త :హరీశ్‌రావు
స్టీవ్ పాతచెప్పుల వేలం ఎక్కడో తెలుసా..
జిమ్ చేస్తే మరణించాలా…?
- Advertisement -