ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదల..

235
- Advertisement -

తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈమేరుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే ఒకటో తేదీ నుంచి మే 19వ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు.. మే 2వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షల జరగనున్నాయి. ఏప్రిల్ 7వ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడుతాయని విద్యాశాఖ ప్రకటించింది.

- Advertisement -