రాష్ట్రంలో విద్యుత్ దుబారాపై చర్చించిన చైర్మన్లు..

242
Transco CMD
- Advertisement -

నేడు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ జి.రాజేశం గౌడ్ టీఎస్ జెన్‌కో అండ్‌ సీఎండీ ప్రభాకర్ రావుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని మునిసిపాలిటీ మరియు గ్రామపంచాయతీలలో విద్యుత్ బిల్లులు మరియు విద్యుత్ వినియోగములో జరుగుతున్న దుబారా గురించి చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ శక్తి ఉత్పత్తిలో జరిగిన పెరుగుదల,ఏ ఏ ప్రాజెక్టుల ద్వారా ఎంత ఉత్పత్తి జరిగిందో చర్చించారు.

Transco CMD

సోలార్ విద్యుత్ శక్తి, థర్మల్ విద్యుత్ శక్తి,హైదెరాల్ విద్యుత్ శక్తి, ఏ ఏ ప్రాంతాలలో ఎంత ఉత్పత్తి జరుగుతుందో నని విషయాలు తెలుసుకొని మన రాష్ట్రానికి సరిపడే విద్యుత్ శక్తి ఉత్పత్తి జరుపుకుంటున్నారని ప్రభాకర్ రావు వివరించారు. ఎస్‌ఎఫ్‌సీ చైర్మన్‌గా మీరు మా ప్రాజెక్టులను సందర్శించాలని తగు సూచనలు అందచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -