మే 2న ఎంసెట్..17న ఐసెట్

198
TS Eamcet Notification 2018
- Advertisement -

2018-19 కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్ట్లు ఉన్నతా విద్యామండలి ప్రకటించింది. మే 9న ఈ సెట్ , మే 17న ఐ సెట్, మే 20 నుంచి పీఈసెట్, మే 25న లాసెట్, 26న పీజీ లాసెట్, మే 27న పీజీ ఈసెట్ ,మే 31న ఎడ్ సెట్ పరీక్ష జరగనుంది.

తొలిసారి ఎంసెట్ ఆన్‌ లైన్‌లో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జేఎన్టీయు ఈ పరీక్షను నిర్వహించనుంది. టీఎస్ ఐసెట్ ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. తొలిసారిగా ఒకేసారి ఒకే నెలలో అన్ని పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేసింది ఉన్నతవిద్యామండలి.

- Advertisement -