తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

130
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 4 రోజుల 12 గంటల పాటు సమావేశాలు జరిగాయి. ఏడు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 4 బిల్లులు ఆమోదం పొందాయి. 54 గంటల 47 నిమిషాలు పని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రసంగించారు. బడ్జెట్‌ అంటే బ్రహ్మపదార్థం కాదని సీఎం కేసీఆర్‌ తెలిపారు.. బడ్జెట్‌ అంటే అంకెలు మాత్రమే చెబుతారన్న అపోహా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడ్జెట్‌ అద్భుతమని అధికారపక్షం అంటే, బాగాలేదని ప్రతిపక్షం విమర్శిస్తుందన్నారు.

- Advertisement -