- Advertisement -
డోనాల్డ్ ట్రంప్ అమెరికాను అమ్మేస్తాడని మండిపడ్డారు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ షార్జ్‌నేగర్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన కలసి నిర్వహించిన సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఆయన “సిగ్గుచేటు” అని అభివర్ణించారు.
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మీరు మా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీని, మా న్యాయ వ్యవస్థను, ఇంకా దురదృష్టకరంగా చెప్పాలంటే మా దేశాన్నే అమ్మేశారు. మీరు యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షులు, మీరు ఇలా చేయకూడదు. మీకు ఏమైంది? అని ప్రశ్నించారు.
Also Read:వీడియో..లండన్ వీధుల్లో విరాట్!
డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాస్కాలో శుక్రవారం సంయుక్త సమావేశం నిర్వహించారు. అయితే ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
- Advertisement -

