అలస్కా వేదికగా ట్రంప్, పుతిన్ భేటీ..

13
- Advertisement -

రష్యాలోని అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ అయ్యారు. 2022లో ట్రంప్ అధికారంలో ఉండుంటే ఉక్రెయిన్ తో యుద్ధం జరిగేది కాదని ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు.

ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగించడానికి ట్రంప్ తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు ప్రకటించారు. త్వరలో మాస్కోలో మరో సమావేశానికి ట్రంప్ ను ఆహ్వానించారు పుతిన్.

ఉక్రెయిన్ – రష్యా మధ్య వార్ నేపథ్యంలో ట్రంప్ – పుతిన్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:బెల్లంకొండ శ్రీనివాస్..’కిష్కిందపురి’

- Advertisement -