- Advertisement -
గాజా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికకు హమాస్ దిగొచ్చింది. ప్రతిపాదనలోని కొన్ని ముఖ్య అంశాలకు హమాస్ పాక్షిక అంగీకారం తెలిపింది.
బందీలందరినీ విడుదల చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. గాజా పాలనను స్వతంత్రులకు అప్పగించేందుకు సైతం సిద్ధం అని తెలిపింది. నిరాయుధీకరణపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు హమాస్.
గత కొంతకాలంగా గాజా – హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Also Read:డిసెంబర్ 5న అఖండ 2: తాండవం!
- Advertisement -

